SUPPORT PORTAL

ఈ ప్రోగ్రామ్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది?

Modified on Fri, 22 Sep, 2023 at 6:12 AM

ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ లో ఏడు స్టెప్పులు ఉంటాయి

1 నుండి 6 స్టెప్పుల్లో సులభమైన యోగ సాధనలు, సెషన్లు ఇంకా సద్గురు చేయించే ధ్యాన ప్రక్రియలు ఉంటాయి. ఈ స్టెప్పులకు నిర్ణీత సమయం ఏమీ లేదు, మీ వీలును బట్టి ఈ స్టెప్పులను పూర్తి చేయొచ్చు.


7వ స్టెప్పులో శక్తివంతమైన శాంభవిక్రియ ప్రసరణ ఉంటుంది. ఈ స్టెప్పును నిర్ణీత తేదీలలో లైవ్లో అందించడం జరుగుతుంది

7వ స్టెప్పు చేసేందుకు, ముందు 1 నుండి 6 స్టెప్పులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం 
https://isha.sadhguru.org/in/te/inner-engineering  పేజీని సందర్శించండి.