SUPPORT PORTAL

నేను మాడ్యూల్‌ను మళ్లీ చూడొచ్చా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:03 AM

ప్రోగ్రామ్ స్వభావాన్ని బట్టి, అలానే వీలైనంతగా - ప్రత్యక్షంగా పాల్గొనే ప్రోగ్రామ్ అనుభూతిని అందించడం కోసం, ఒక్కొక్క స్టెప్పు కేవలం ఒకసారి మాత్రమే చూసే విధంగా రూపొందించబడింది.

అయితే కొన్ని సందర్భాల్లో, అభ్యర్థన మేరకు, 1 నుండి 6 స్టెప్పులలోని మాడ్యూల్స్‌ని, ఒక్కసారి మళ్ళీ చూసే అవకాశం ఇవ్వబడుతుంది. దయచేసి గమనించండి మీరు ఒక మాడ్యూల్ ను కేవలం ఒకసారి మాత్రమే మళ్లీ చూసే అవకాశం ఉంటుంది. వెబ్సైట్ ద్వారా లేదా సద్గురు యాప్ ద్వారా మళ్లీ చూసే అభ్యర్థన చేయవచ్చు.