SUPPORT PORTAL

1నుండి 6 స్టెప్పులను పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకోవచ్చు?

Modified on Fri, 22 Sep, 2023 at 7:04 AM

ప్రోగ్రామ్ ప్రారంభించే ముంది, 7వ స్టెప్పు కోసం ఒక వారాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 7వ స్టెప్పులో శాంభవిక్రియ ప్రసరణ ఉంటుంది.

1నుండి 6 స్టెప్పులను 7వ స్టెప్పుకు ముందర వచ్చే రోజుల్లో పూర్తిచేయడం ఉత్తమం. వాటిని 7వ స్టెప్పు మొదలయ్యే లోపు ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు.

దయచేసి గమనించండి, 1 నుండి 6 స్టెప్పులను పూర్తిచేసిన తరువాతనే 7వ స్టెప్పులో పాల్గొనగలుగుతారు.