SUPPORT PORTAL

ఈ ప్రోగ్రామ్‌కు సాంకేతిక పరంగా ఎటువంటి అవసరాలు ఉంటాయి?

Modified on Wed, 15 Nov, 2023 at 2:15 AM

·పరికరం: 
-లాప్‌టాప్/కంప్యూటర్/ఐపాడ్/ ( ఇన్బిల్ట్ లేదా ఎక్స్టర్నల్) వెబ్‌కాం ఇంకా స్పీకర్స్ ఉన్న టాబ్లెట్
లేదా

-పనిచేస్తున్న ఫ్రంట్ కెమెరా మరియు సద్గురు యాప్ లేటెస్ట్ వర్షన్ ఉన్న మొబైల్ ఫోన్లు

·
ఆపరేటింగ్ సిస్టం:  విండోస్ 8 లేదా తర్వాతి వర్షన్‌లు, మ్యాక్ ఓఎస్ ఎక్స్ ఈఐ కెప్టెన్ 10.11 లేదా తర్వాతి వర్షన్‌లు, కొన్ని లినక్స్ వర్షన్‌లు, ఐప్యాడ్‍ అయితే iOS 13 మరియు ఆపై వర్షన్‌లు, అలాగే ట్యాబ్లెట్‍ అయితే ఆండ్రాయిడ్ 9 మరియు ఆపై వర్షన్‌లు.

·
బ్రౌజర్:  క్రోమ్ (లేటెస్ట్ వర్షన్)  లేదా సఫారీ బ్రౌజర్లు  

·స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్

·
బ్యాండ్విడ్త్: కనీసం 2.5 Mbps

·
డేటా వినియోగం: గంటకు 500 MB