SUPPORT PORTAL

మాడ్యుల్ చూస్తున్న సమయంలో మెసేజ్ గాని కాల్ గాని వస్తే ఎలా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:05 AM

సెషన్ ప్రారంభించే ముందు మీ మొబైల్ లో ‘డు నాట్ డిస్టర్బ్ మోడ్’ను ఆన్ చేయడం తప్పనిసరి. అప్పుడే మీరు సెషన్‌లో ఎటువంటి అంతరాయాలు లేకుండా పాల్గొనే వీలుంటుంది.