SUPPORT PORTAL

డీప్ డైవ్ వీడియోలు అంటే ఏంటి?

Modified on Fri, 22 Sep, 2023 at 7:07 AM

 డీప్ డైవ్ వీడియోలు - ఒక్కొక్క స్టెప్పులో ప్రస్తావించబడిన అంశాల తాలూకు, సాధారణంగా అడిగే ప్రశ్నలకు సద్గురు ఇచ్చిన సమాధానాల వీడియోలు. స్టెప్పుకు సంబంధించిన డీప్ డైవ్ కంటెంట్ను అన్లాక్ చేయడానికి ఆ స్టెప్పును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి రెండవ స్టెప్పు పూర్తి చేసిన తర్వాత మాత్రమే రెండవ స్టెప్పు డీప్ డై వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఒకసారి ప్రోగ్రామ్ పూర్తి చేశాక మీకు అన్ని డీప్ టైప్ వీడియోలు అందుబాటులో ఉంటాయి.