SUPPORT PORTAL

ఫలానా భాష కోసం రిజిస్టర్ చేసుకోవడం ఎలా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:10 AM

సద్గురు యాప్ వాడుతున్నట్లయితే:

యాప్ యొక్క భాషను మీరు ఎంచుకున్న భాషకు మార్చి, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకోవడం కోసం ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ పై క్లిక్ చేయండి.

ల్యాప్టాప్/కంప్యూటర్లో బ్రౌజర్ వాడుతున్నట్లయితే:

ఇంగ్లీష్ డ్రాప్ డౌన్ యాప్ షన్ పై క్లిక్ చేసి ప్రోగ్రామ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్న భాషను ఎంచుకోండి.