దాని అర్థం ఏంటంటే, సెషన్‌కు ముందు కింద తెలుపబడిన కనీస వ్యవధిని ఇవ్వాలి:
· (బిస్కెట్లు, పండ్లు, మొదలైన) చిరుదిండి తీసుకున్నాక రెండున్నర గంటల వ్యవధి
· (టీ, కా,ఫీ జ్యూస్, మొదలైన) పానీయాలు తీసుకున్నాక గంటన్నర వ్యవధి
· సిగరెట్ తాగినట్లైతే గంటన్నర వ్యవధి
· మద్యం లేదా ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నట్లయితే 8 గంటల వ్యవధి
· మంచినీరు, సెషన్ ప్రారంభానికి ముందు ఎప్పుడైనా తీసుకోవచ్చు.