SUPPORT PORTAL

ప్రాథమిక ట్రబుల్ షూటింగ్ స్టెప్పులు ఏమైనా ఉన్నాయా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:18 AM

 లాప్‌టాప్ లేదా కంప్యూటర్ వాడుతున్నట్లయితే: 

క్రోమ్ బ్రౌజర్ లేటెస్ట్ వర్షన్ వాడమని సిఫార్సు చేస్తున్నాము.

బ్రౌజర్ కేచ్‌ని ఇంకా కుకీస్‌లను క్లియర్ చేసి, మళ్లీ లాగిన్ అవ్వండి.


 
సద్గురు యాప్ వాడుతున్నట్లయితే: 

 
ఆండ్రాయిడ్ లో: 

- లాగవుట్ అయి, సద్గురు యాప్‌ నుంచి మళ్ళీ లాగిన్ అవ్వండి.
- అయినా సమస్య ఉంటే, యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేయండి.


 
ఐఓఎస్ లో: 
- మీ ఐఓఎస్ డివైస్‌లో అప్డేట్స్ అందుబాటులో ఉన్నాయేమో చూడండి. ఉంటే అప్డేట్ చేయండి.
- ఎక్స్ బటన్ వచ్చేవరకు సద్గురు యాప్ ఐకాన్ పై లాంగ్ ప్రెస్ చేసి, ఆ ఎక్స్ బటన్ పై నొక్కి అన్ఇన్స్టాల్ చేయండి.
- యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేయండి.
- సద్గురు యాప్ ఓపెన్ చేసి, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
- ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ కార్డు పై క్లిక్ చేయండి