SUPPORT PORTAL

వీడియో సమస్యలు ఉంటే ఏం చేయాలి?

Modified on Fri, 22 Sep, 2023 at 7:18 AM

 మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఒకసారి సరి చూసుకోండి. మీరు వాడుతున్న పరికరానికి స్థిరమైన వైఫై లేదా మొబైల్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి. మీ నెట్వర్క్‌ ఎటువంటి అంతరాయాలు గానీ స్పీడులో హెచ్చుతగ్గులు గానీ లేనిదో కాదో, మంచి కవరేజ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అయినా సమస్య ఉంటే, నెట్వర్క్ కనెక్షన్ మార్చి, లాగౌట్ అయ్యి, మళ్లీ లాగిన్ అవ్వండి

కింద ఇవ్వబడిన ట్రబుల్ షూటింగ్ స్టెప్పులను అనుసరించండి.

 ఆండ్రాయిడ్ లో:
 - యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసి, మరోసారి చెక్ చేయండి.
- సద్గురు యాప్‌ను ఓపెన్ చేసి, మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ తో లాగిన్ అవ్వండి
- ఇన్నర్ ఇంజినీరింగ్ బ్యానర్ పై క్లిక్ చేయండి

 ఐఓఎస్ లో:
 - ఒకవేళ మీ ఐఓఎస్ డివైస్‌కు అప్డేట్లు అందుబాటులో ఉంటే, దయచేసి అప్డేట్ చేయండి.
- సెట్టింగ్స్ > జనరల్ > సాఫ్ట్వేర్ అప్డేట్’కు వెళ్ళండి
- ఆపై, సెట్టింగ్స్ > జనరల్ > ఐఫోన్ స్టోరేజ్’కు వెళ్ళండి
- అక్కడ ఉన్న యాప్ లిస్టులో కిందకు స్క్రోల్ చేసి, సద్గురు యాప్ పై నొక్కండి
- డిలీట్ యాప్ పై నొక్కండి. కన్ఫర్మ్ చేసేందుకు మళ్లీ డిలీట్ యాప్ పై నొక్కండి.
- యాప్‌ను మళ్ళీ ఇన్స్టాల్ చేయండి.
- సద్గురు యాప్ ఓపెన్ చేసి, మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ వాడి లాగిన్ అవ్వండి,
- ఇన్నర్ ఇంజినీరింగ్ బ్యానర్ పై క్లిక్ చేయండి.