SUPPORT PORTAL

ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను బ్యాక్ గ్రౌండ్లో క్లాసికల్ లేదా సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చా?

Modified on Fri, 22 Sep 2023 at 07:21 AM

 బయట నుండి ఎటువంటి డిస్టబెన్స్లు లేకుండా ఉండటం ఉత్తమం. మ్యూజిక్ తో సహా.

ఈ ప్రోగ్రామ్ చేయటానికి ఉత్తమమైన మార్గం, ఎటువంటి డిస్ట్రబెన్స్లు లేని నిశ్శబ్దమైన ఏకాంత ప్రదేశంలో చేయడం. గోలగా ఉండే పబ్లిక్ ప్రదేశాలలో చేయకండి. ఎరుకుగా ఉండటం కోసం వెన్నును దేనికి ఆనించకుండా, వెన్నును నిటారుగా ఉంచండి. కాళ్లు మడుచుకుని కూర్చోవడం కూడా సాయపడుతుంది.