SUPPORT PORTAL

ఈ ప్రోగ్రామ్‌ను నా స్నేహితులతో ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి చేయవచ్చా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:22 AM

 ప్రతి ఒక్కరు వేరువేరుగా రిజిస్టర్ అయి, వేరువేరు పరికరాలలో తాము రిజిస్టర్ చేసుకున్న వివరాలతో లాగిన్ అయి, వేరుగా ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రోగ్రామ్ లోని కంటెంట్‌తో, సాధనలతో, ఇంకా ఇంటరాక్టీవ్ అంశాలతో మీరు పూర్తిగా నిమగ్నం అయ్యే వీలు ఉంటుంది.