SUPPORT PORTAL

7వ స్టెప్పు కోసం నేను తేదీలను ఎంచుకున్నాను. కానీ అది వీలు కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి?

Modified on Fri, 22 Sep, 2023 at 7:15 AM

ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామును పూర్తి చేయడంలో మీకు సహాయం చేయడం కోసం, మేము కింద పేర్కొన్న సందర్భాల్లో, కేవలం ఒకసారి మాత్రమే తేదీలను మార్చుకునే అవకాశాన్ని అందిస్తున్నాము

 ప్రియంట్వూ షెడ్యూల్ (Preemptive Reschedule): ముందుగా ఎంచుకున్న తేదీల్లో మీరు 7వ స్టెప్పుకు హాజరు కాలేకున్నట్లయితే, 7వ స్టెప్పు మొదలయ్యే లోపు ఎప్పుడైనా, మీ తేదీని మరొక భవిష్యత్ తేదీకి మార్చుకోవచ్చు. కొత్తగా ఎంచుకునే తేదీ మీరు ముందుగా రిజిస్టర్ చేసుకున్న తేదీకి ఒక సంవత్సరం లోపు ఉండాలి. రీ-షెడ్యూలింగ్ పాలసీని దయచేసి  
isha.co/reschedule-policy  చూడండి.