SUPPORT PORTAL

లాగిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేయడం ఎలా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:13 AM

 లాప్‌టాప్ లేదా కంప్యూటర్లో బ్రౌజర్ వాడుతున్నట్లయితే: 

 ఈ లింకు 
https://online.innerengineering.com/te/login  వాడి, లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.

దయచేసి మీరు ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌కు రిజిస్టర్ అవడం కోసం ఉపయోగించిన అదే ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్‌ను వాడండి

 సద్గురు యాప్ వాడుతున్నట్లయితే: 

సద్గురు యాప్‌లో ఇన్నర్ ఇంజినీరింగ్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి.

మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ ఐడితో లేదా ఆ ఇమెయిల్ ఐడి కి లింక్ అయి ఉన్న మీ గూగుల్, ఫేస్బుక్ లేదా ఆపిల్ అకౌంట్ లతో లాగిన్ అవ్వచ్చు.


సమస్య ఇంకా ఉన్నట్లయితే, 
support.ishafoundation.org లో సపోర్ట్ రిక్వెస్ట్‌ను నమోదు చేయండి, లేదా {list regional IVR numbers as applicable} ఈ నెంబర్‌కు కాల్ చేయండి