SUPPORT PORTAL

నేను ఆన్ బోర్డింగ్ స్టెప్పును పూర్తి చేయలేకపోతున్నాను.

Modified on Fri, 22 Sep, 2023 at 7:14 AM

సద్గురు యాప్‌:
సద్గురు యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసి, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్స్టాల్ చేయండి. ఆపై లాగిన్ అయ్యి, ఆన్ బోర్డింగ్ స్టెప్పును పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. సమస్య ఇంకా ఉన్నట్లయితే, దయచేసి ఎర్రర్ స్క్రీన్ షాట్‌ను జోడించి support.ishafoundation.org లో సపోర్ట్ రిక్వెస్ట్‌ను నమోదు చేయండి.

 బ్రౌజర్:
బ్రౌజర్ యొక్క కేచ్ మరియూ కుకీలను క్లియర్ చేయండి. ఆపై బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేసి, లాగిన్ అవ్వటానికి ప్రయత్నించండి. లాగిన్ అయ్యాక ఆన్ బోర్డింగ్ స్టెప్పును పూర్తి చేయండి. సమస్య ఇంకా ఉన్నట్లయితే, దయచేసి ఎర్రర్ స్క్రీన్ షాట్‌ను జోడించి support.ishafoundation.org లో సపోర్ట్ రిక్వెస్ట్‌ను నమోదు చేయండి.