SUPPORT PORTAL

వీడియో బఫర్ అవుతూనే ఉంటే ఏం చేయాలి?

Modified on Fri, 22 Sep, 2023 at 7:19 AM

 మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఒకసారి సరి చూసుకోండి. మీరు వాడుతున్న పరికరానికి స్థిరమైన వైఫై లేదా మొబైల్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి. మీ నెట్వర్క్‌ ఎటువంటి అంతరాయాలు గానీ స్పీడులో హెచ్చుతగ్గులు గానీ లేనిదో కాదో, , మంచి కవరేజ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అయినా సమస్య ఉంటే, నెట్వర్క్ కనెక్షన్ మార్చి, లాగౌట్ అయ్యి, మళ్లీ లాగిన్ అవ్వండి.

మీ సమస్య ఇంకా పరిష్కారం అవ్వకపోతే, కింద ఇవ్వబడిన ట్రబుల్ షూటింగ్ స్టెప్పులను అనుసరించండి.

 ల్యాప్టాప్/కంప్యూటర్లో బ్రౌజర్‌ను వాడుతున్నట్లయితే:
 
వీడియో లోపల గేర్ ఐకాన్ వాడి, వీడియో రిజల్యూషాన్‌ను తగ్గించండి.
బ్రౌజర్ కేచ్ మరియు కుకీలను క్లియర్ చేయండి. వీడియో నీ రీ ఓపెన్ చేయండి.

 సద్గురు యాప్ వాడుతున్నట్లయితే:

 యాప్‌ నుండి బయటకు వచ్చి, వీడియోను మళ్ళీ ఓపెన్ చేయండి. సమస్య ఇంకా ఉంటే, యాప్ డేటాను క్లియర్ చేసి, అన్ఇన్స్టాల్ చేసి, మళ్లీ ఇన్స్టాల్ చేసి, మళ్లీ లాగిన్ అవ్వండి.

ఆండ్రాయిడ్ డివైస్లను వాడుతున్నట్లయితే, వీడియోలో ఉన్న గేర్ ఐకాన్ వాడి వీడియో రిజల్యూషాన్‌ను తగ్గించుకోవచ్చు.