SUPPORT PORTAL

ఈ ప్రోగ్రామ్‌ను నేను ఆండ్రాయిడ్ టాబ్లెట్ లేదా ఐపాడ్ లో చేయవచ్చా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:22 AM


 చేయవచ్చు. ఆండ్రాయిడ్ టాబ్లెట్ మరియు ఐపాడ్లలో బ్రౌజర్ ద్వారా ఈ ప్రోగ్రామ్‌ను చేయవచ్చు. ఆండ్రాయిడ్ టాబ్లెట్లకు గూగుల్ క్రోమ్‌ను అలాగే ఐపాడ్లకు సఫారిని సిఫార్సు చేస్తున్నాము.

 ఆండ్రాయిడ్ టాబ్లెట్లు మరియు ఐపాడ్లలో సద్గురు యాప్‌ సపోర్ట్ లేదు.